ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

ఆకాశవాణి నాటికలు - వివిధ కేంద్రాల నుండి ప్రసారమైన కొన్ని అపురూప నాటికలు, రూపకాలు , కార్యక్రమాలు ఇక్కడ పెట్టటానికి సాహసిస్తున్నాను. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశం లేదనీ, లాభాపేక్ష / ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ సవినయంగా తెలియచేసుకుంటూ - ఈ కార్యక్రమాలను గాని, నాటికలనుగాని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

వివరాల కోసం, పేరు మీద నొక్కండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్


Note: Audios are played best in Internet Explorer.Since some of the audios are more than 50 mb, it might take a little time to buffer and play. Please be patient. If the audio does not play even after buffering, please pull the audio slider bar forward and it will start to play. Let me know if you still have trouble playing them and I will take a look at the problem! Thanks and Enjoy The Great Works Of Art!

ఆడియో కార్యక్రమం ఆకాశవాణి కేంద్రం సౌజన్యం
దొందూ దొందే నాటిక విజయవాడ శ్రీ కె. శివరామప్రసాద్
మా ఆవిడతో పెళ్ళికి నాటిక విజయవాడ శ్రీ కె. శివరామప్రసాద్
వోటున్న మారాజులకు కోటిదండాలు నాటిక విజయవాడ శ్రీ కె. శివరామప్రసాద్
సంఘ సంస్థాపనార్థాయ నాటిక విజయవాడ శ్రీ కె. శివరామప్రసాద్
పూటకూళ్ళు నాటిక విజయవాడ శ్రీ కె. శివరామప్రసాద్
తాళం చెవులు నాటిక విజయవాడ శ్రీ కె. శివరామప్రసాద్
వరవిక్రయం నాటిక విజయవాడ శ్రీ నూకల ప్రభాకర్
ఘటనం సర్వజనీనం - (ఒకటో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
ఘటనం సర్వజనీనం - (రెండో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
ఘటనం సర్వజనీనం - (మూడో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
భామా కలాపం - (ఒకటో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
భామా కలాపం - (రెండో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
భామా కలాపం - (మూడో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
గణపతి నాటిక విజయవాడ శ్రీ నూకల ప్రభాకర్
అన్నమయ్య - (ఒకటో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
అన్నమయ్య - (రెండో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
అన్నమయ్య - (మూడో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
విప్రనారాయణ - (ఒకటో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
విప్రనారాయణ - (రెండో భాగం) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
శ్రీకృష్ణ శిరోభారం నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
కంఠాభరణం - (శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
రాంబాబు కాపరం నాటిక విజయవాడ తాతా రమేశ్ బాబు
ఈ ఇల్లు అమ్మబడును - (శ్రీ డివి నరసరాజు) నాటిక హైదరాబాదు రంజని గారు
భాగ్యనగరం - (శ్రీ నార్ల చిరంజీవి) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
కన్యాశుల్కం నాటిక విజయవాడ డాక్టర్ కె.బి.గోపాలం
బామ్మ గారి రేడియో నాటిక విజయవాడ శ్రీ కె.శివరామ ప్రసాద్
క్రికెట్ పిచ్చి నాటిక విజయవాడ శ్రీ కె.శివరామ ప్రసాద్
ప్రతాపరుద్రీయం - (శ్రీ వేదం వేంకటరాయ శాస్త్రి ) నాటిక విజయవాడ శ్రీ కె.శివరామ ప్రసాద్
చెలియలికట్ట - ( శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ) నాటిక విజయవాడ రంజని గారు
నాటికి నేడు - (శ్రీ మల్లాది విశ్వనాథ కవిరాజు) నాటిక విజయవాడ డాక్టర్ కె.బి.గోపాలం
సుప్తశిల - (శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
తస్మాత్ జాగ్రత్త నాటిక విజయవాడ డాక్టర్ కె.బి.గోపాలం
ఊహల పల్లకీ నాటిక విజయవాడ డాక్టర్ కె.బి.గోపాలం
ఇంటి నంబరు నాటిక విజయవాడ డాక్టర్ కె.బి.గోపాలం
బొందితో కైలాసం నాటిక విజయవాడ డాక్టర్ కె.బి.గోపాలం
యామినీ పూర్ణతిలక - భాగం 1 (శ్రీ శేషం రామానుజాచార్య) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
యామినీ పూర్ణతిలక - భాగం 2 (శ్రీ శేషం రామానుజాచార్య) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
అనితర సాధ్యుడు - భాగం 1 (శ్రీమతి రంగనాయకమ్మ) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
అనితర సాధ్యుడు - భాగం 2 (శ్రీమతి రంగనాయకమ్మ) నాటిక హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
కాలయంత్రం - ( శ్రీ కె చిరంజీవి) నాటిక విజయవాడ రంజని గారు
వంశాంకురం - ( శ్రీ కె చిరంజీవి) నాటిక హైదరాబాదు రంజని గారు
లంకాయణం - ( శ్రీ పురాణపండ రంగనాధ్) నాటిక విజయవాడ రంజని గారు
ధృవాదేవి చంద్రగుప్తుడు (శ్రీమతి రతన్ ప్రసాద్ ) నాటిక హైదరాబాదు మాగంటి వంశీ
అక్కమహాదేవి (శ్రీ పురాణపండ రంగనాథ్) నాటిక విజయవాడ మాగంటి వంశీ
వేయి పున్నమలు (శ్రీ కరంచెట్టి కమలాకర్) నాటిక హైదరాబాదు మాగంటి వంశీ
పండుగ దొంగలు నాటిక హైదరాబాదు మాగంటి వంశీ
జై జవాన్ (డాక్టర్ తాడేపల్లి పతంజలి) నాటిక నిజామాబాద్ డాక్టర్ తాడేపల్లి పతంజలి
"న" కు దీర్ఘమిస్తే (2005 బంగారు నంది బహుమతి) నాటిక హైదరాబాదు మాగంటి వంశీ
జీవన సంధ్య (శ్రీమతి రత్నావళి) నాటిక హైదరాబాదు మాగంటి వంశీ
ఆదర్శ దంపతులు (శ్రీ భూపతి రామారావు) నాటిక హైదరాబాదు మాగంటి వంశీ
ఉత్తర యోగి (రచన: అరూప్ మిత్రా)
తెలుగు సేత: శ్రీమతి దుర్గాభాస్కర్
జాతీయ నాటకం హైదరాబాదు మాగంటి వంశీ
శ్రీకృష్ణదేవరాయలు - ధారావాహిక Part 1 నాటకం హైదరాబాదు మాగంటి వంశీ
శ్రీకృష్ణదేవరాయలు - ధారావాహిక Part 2 నాటకం హైదరాబాదు మాగంటి వంశీ
హైటెక్ కాపురం(అత్తలూరి విజయలక్ష్మి) నాటిక హైదరాబాదు మాగంటి వంశీ
గోరంతదీపం నాటిక కడప మాగంటి వంశీ