ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

1960 దశకంలో చుక్కాని అనే పక్షపత్రికలో ప్రతి సంచికలోనూ "నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు" శీర్షికతో శ్రీ రోహిణి గారు వ్రాయగా, ప్రచురించబడ్డ వ్యాస పరంపరలోని కొన్ని వ్యాసాలు ఈ క్రింద చూడవచ్చు. వివరాల కోసం, పేరు మీద నొక్కండి

ఇలాటివి, మరియు ఆకాశవాణికి సంబంధించిన ఏ చిన్న భాగం అయినా, అది ఆడియో అవ్వొచ్చు, ఫోటో అవ్వొచ్చు, వ్యాసం అవ్వొచ్చు, మరేదైనా అవ్వొచ్చు, అవి మీ వద్ద వుంటే పంచుకోగలరని ఆశిస్తూ....

కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశం లేదనీ, లాభాపేక్ష / ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ సవినయంగా తెలియచేసుకుంటూ - ఈ వ్యాసాలు ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

వ్యాసం పత్రిక సంవత్సరం రచయిత సౌజన్యం
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Dec 1960 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని July 1961 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని July 1961 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Aug 1961 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Aug 1961 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Sep 1961 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Sep 1961 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Oct 1961 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Oct 1961 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Nov 1961 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Dec 1961 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Jan 1962 శ్రీ రోహిణి మాగంటి వంశీ
నేను విన్న ఆకాశవాణి (నాటికా) కార్యక్రమాలు చుక్కాని Mar 1962 శ్రీ రోహిణి మాగంటి వంశీ
1950 దశకంలో ఆనందవాణి పత్రికలో "ఆకాశవాణి - సంగీత సమీక్ష" శీర్షికతో శ్రీ పరుసవేది గారు వ్రాయగా, ప్రచురించబడ్డ వ్యాస పరంపరలోని కొన్ని వ్యాసాలు ఈ క్రింద చూడవచ్చు. వివరాల కోసం, పేరు మీద నొక్కండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

వ్యాసం పత్రిక సంవత్సరం రచయిత సౌజన్యం
ఆకాశవాణి - సంగీత సమీక్ష ఆనందవాణి 1950 Jul శ్రీ పరుసవేది మాగంటి వంశీ
ఆకాశవాణి - సంగీత సమీక్ష ఆనందవాణి 1950 Oct శ్రీ పరుసవేది మాగంటి వంశీ
ఆకాశవాణి - సంగీత సమీక్ష ఆనందవాణి 1950 Nov శ్రీ పరుసవేది మాగంటి వంశీ
ఆకాశవాణి - సంగీత సమీక్ష ఆనందవాణి 1950 Dec శ్రీ పరుసవేది మాగంటి వంశీ
ఆకాశవాణి - సంగీత సమీక్ష ఆనందవాణి 1950 Dec శ్రీ పరుసవేది మాగంటి వంశీ
ఆకాశవాణి - సంగీత సమీక్ష ఆనందవాణి 1950 Dec శ్రీ పరుసవేది మాగంటి వంశీ
ఆకాశవాణి - సంగీత సమీక్ష ఆనందవాణి 1951 Mar శ్రీ పరుసవేది మాగంటి వంశీ
ఆకాశవాణి - సంగీత సమీక్ష ఆనందవాణి 1951 Aug శ్రీ పరుసవేది మాగంటి వంశీ
ఆకాశవాణి - సంగీత సమీక్ష ఆనందవాణి 1951 Aug శ్రీ పరుసవేది మాగంటి వంశీ