ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

కొన్ని అపురూపమైన హరికథలు ఇక్కడ పెట్టటానికి సాహసిస్తున్నాను. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశం లేదనీ, లాభాపేక్ష / ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ సవినయంగా తెలియచేసుకుంటూ - ఈ కార్యక్రమాలను ఇక్కడ, ఇలా అందరికీ అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను. ఈ ఆడియోల్లో చాలా మటుకు ఎవరు అందించారో వివరాలు గుర్తుకులేవు. భక్త మార్కండేయ, నర్తనశాల హరికథలు - ఈ రెండూ - శ్రీ కుప్పా రాజశేఖర్ గారి సౌజన్యం

వివరాల కోసం, పేరు మీద నొక్కండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

(2005-2008)
శ్రీ వేదనభట్ల వేంకట రమణయ్య భాగవతార్ - హరికథా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్రామోఫోన్ రికార్డు ఇచ్చిన మహానుభావులు. 1945లో హెచ్.ఎం.వి వారు రికార్డు చేసిన షిర్డి సాయి చరిత్ర అనే హరికథ - శ్రీ వేదనభట్లవారి గళంలో ఇక్కడ వినవచ్చు. శ్రీ వేదనభట్ల వారి గురించి క్లుప్తంగా: వీరు మూకీ సినిమాల్లో కథానాయకుడిగా వెలుగొందారు. రామాయణం అనే సినిమా 10 పార్ట్లుగా తీసారనీ అందులో శ్రీ వేదనభట్లవారే కథానాయకుడనీ వారి మనవలు శ్రీ మండా కృష్ణమోహన్ తెలియచేస్తున్నారు. ఆదిభట్ల నారాయణదాసు గారి వద్ద శిష్యరికం చేసి ఆ తరువాత హరికథాగానంలో అంతటి పేరూ తెచ్చుకున్న మహానుభావులు శ్రీ వేదనభట్ల. నెల్లూరులో దాదాపు ఆరు నెలలు రామాయణాన్ని హరికథారూపంలో గానంచేసి ప్రేక్షకులని సమ్మోహితులని చేసినందుకు గాను, శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి శ్రీ సాంబమూర్తిగారు వేదనభట్ల వారిని బంగారు కంకణంతో సన్మానించారన్నమాట శ్రీ సాంబమూర్తిగారే కృష్ణమోహన్ గారితో చెప్పారట. తన తాతగారి గళంలో జాలువారిన అపురూపమైన ఈ ఆడియో అందించిన శ్రీ మండా కృష్ణమోహన్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో


షిర్డి సాయి చరిత్ర హరికథ
కథకులు - శ్రీ వేదనభట్ల వేంకట రమణయ్య భాగవతార్

కర్ణ హరికథ - Part 1
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

కర్ణ హరికథ - Part 2
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

కర్ణ హరికథ - Part 3
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

కర్ణ హరికథ - Part 4
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

కర్ణ హరికథ - Part 5
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

కర్ణ హరికథ - Part 6
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

కర్ణ హరికథ - Part 7
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

కర్ణ హరికథ - Part 8
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

లక్ష్మీ చరిత్రం
శ్రీ రామానుజాచారి భాగవతార్

కర్ణ ప్రతాపం హరికథ - Part 1
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

కర్ణ ప్రతాపం హరికథ - Part 2
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

కర్ణ ప్రతాపం హరికథ - Part 3
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

భక్త మార్కండేయ హరికథ - Part 1
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

భక్త మార్కండేయ హరికథ - Part 2
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

భక్త మార్కండేయ హరికథ - Part 3
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

భక్త మార్కండేయ హరికథ - Part 4
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

భక్త మార్కండేయ హరికథ - Part 5
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

భక్త మార్కండేయ హరికథ - Part 6
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

భక్త మార్కండేయ హరికథ - Part 7
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

భక్త మార్కండేయ హరికథ - Part 8
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

సుభద్రా పరిణయం హరికథ - Part 1
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

సుభద్రా పరిణయం హరికథ - Part 2
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

సుభద్రా పరిణయం హరికథ - Part 3
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

సుభద్రా పరిణయం హరికథ - Part 4
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

సుభద్రా పరిణయం హరికథ - Part 5
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

సుభద్రా పరిణయం హరికథ - Part 6
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

సుభద్రా పరిణయం హరికథ - Part 7
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

సుభద్రా పరిణయం హరికథ - Part 8
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 1
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 2
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 3
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 4
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 5
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 6
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 7
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 8
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 9
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 10
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 11
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 12
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 13
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 14
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 15
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 16
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 17
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 18
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 19
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 20
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 21
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 22
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 23
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 24
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 25
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 26
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 27
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

త్యాగరాజస్వామి చరిత్ర - Part 28
శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి

భక్త రామదాసు - 1
శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ

భక్త రామదాసు - 2
శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ

భక్త రామదాసు - 3
శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ

భక్త రామదాసు - 4
శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ

భక్త రామదాసు - 5
శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ

భక్త రామదాసు - 6
శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ

భక్త రామదాసు - 7
శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ

భక్త పోతన - 1
శ్రీ బుర్రా శివరామకృష్ణ

భక్త పోతన - 2
శ్రీ బుర్రా శివరామకృష్ణ

భక్త పోతన - 3
శ్రీ బుర్రా శివరామకృష్ణ

భక్త పోతన - 4
శ్రీ బుర్రా శివరామకృష్ణ

భక్త పోతన - 5
శ్రీ బుర్రా శివరామకృష్ణ

భాగవత కథ - 1
శ్రీ ఎం.వి.సింహాచల శాస్త్రి

భాగవత కథ - 2
శ్రీ ఎం.వి.సింహాచల శాస్త్రి

భాగవత కథ - 3
శ్రీ ఎం.వి.సింహాచల శాస్త్రి

భాగవత కథ - 4
శ్రీ ఎం.వి.సింహాచల శాస్త్రి

భాగవత కథ - 5
శ్రీ ఎం.వి.సింహాచల శాస్త్రి

భాగవత కథ - 6
శ్రీ ఎం.వి.సింహాచల శాస్త్రి

గజేంద్ర మోక్షం - 1
శ్రీ వి.వి.సుబ్బారావు

గజేంద్ర మోక్షం - 2
శ్రీ వి.వి.సుబ్బారావు

శ్రీనివాస కల్యాణం - 1
శ్రీ వంగల పట్టాభి

శ్రీనివాస కల్యాణం - 2
శ్రీ వంగల పట్టాభి

నర్తనశాల - 1
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

నర్తనశాల - 2
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

నర్తనశాల - 3
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

నర్తనశాల - 4
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి

నర్తనశాల - 5
కథకులు - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి