ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

ఆకాశవాణి నాటికలు - వివిధ కేంద్రాల నుండి ప్రసారమైన కొన్ని అపురూప నాటికలు, రూపకాలు , కార్యక్రమాలు ఇక్కడ పెట్టటానికి సాహసిస్తున్నాను. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశం లేదనీ, లాభాపేక్ష / ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ సవినయంగా తెలియచేసుకుంటూ - ఈ కార్యక్రమాలను గాని, నాటికలనుగాని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

వివరాల కోసం, పేరు మీద నొక్కండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్


Note: Audios are played best in Internet Explorer.Since some of the audios are more than 50 mb, it might take a little time to buffer and play. Please be patient. If the audio does not play even after buffering, please pull the audio slider bar forward and it will start to play. Let me know if you still have trouble playing them and I will take a look at the problem! Thanks and Enjoy The Great Works Of Art!

ఆడియో కార్యక్రమం ఆకాశవాణి కేంద్రం సౌజన్యం
చూసిందే మళ్ళీ చూడు సినిమా ట్రైలర్ విజయవాడ శ్రీ కె. శివరామప్రసాద్
60 సంవత్సరాలు వజ్రోత్సవ కార్యక్రమం హైదరాబాదు రంజని గారు
వాది - సంవాది సంగీత స్వరలక్షణ వివరణ హైదరాబాదు డాక్టర్ కె.బి.గోపాలం
మ్యూజిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ రీజనల్ ఫోక్ అండ్ లైట్ మ్యూజిక్ హైదరాబాదు మాగంటి వంశీ
జానపద, లలిత గీతాల కార్యక్రమం ఫోక్ అండ్ లైట్ మ్యూజిక్ హైదరాబాదు మాగంటి వంశీ
శ్రీ బలదేవానంద్ సాగర్ గారి అమృతగళం సంస్కృత వార్తల ప్రసారం బిట్ ఢిల్లీ మాగంటి వంశీ
సంప్రతి వార్తాహా శూయంతాం సంస్కృత వార్తల ప్రసారం బిట్ ఢిల్లీ మాగంటి వంశీ
హవామహల్ ట్యూన్ వివిధ్ భారతి మాగంటి వంశీ
ఆకాశవాణి ట్యూన్ ట్యూన్ ఆకాశవాణి మాగంటి వంశీ
శ్రీ కొప్పుల సుబ్బారావు వార్తల క్లిప్ విజయవాడ మాగంటి వంశీ
శ్రీ సూరవరపు రమేశ్ బాబు ప్రాంతీయ వార్తల క్లిప్ విజయవాడ మాగంటి వంశీ
శ్రీమతి పార్వతీ ప్రసాద్ ప్రాంతీయ వార్తల క్లిప్ హైదరాబాదు మాగంటి వంశీ
శ్రీ వెంపటి కామేశ్వర రావు వార్తల క్లిప్ హైదరాబాదు మాగంటి వంశీ
ఖాలిద్ ఖాద్రి ఉర్దూ వార్తల క్లిప్ హైదరాబాదు మాగంటి వంశీ
లిటరరీ భోజన హోటల్ - Suhom Lin Ski ఉదయతరంగిణి కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
లిటరరీ భోజన హోటల్ - శ్రీ దాశరథి గారి గాలిబ్ గీతాలు రచన ఉదయతరంగిణి కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
లిటరరీ భోజన హోటల్ - శ్రీ కె.ఎ.అబ్బాస్ When Night Falls నవల ఉదయతరంగిణి కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
అక్షర శిల్పాలు - శ్రీమతి శారదా అశోకవర్ధన్ అక్షర శిల్పాలు కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
శ్రీమతి హిమజ, శ్రీ జూకంటి జగన్నాధం స్వీయ కవితా పఠనం అక్షర శిల్పాలు కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
కన్నీటి వెన్నెల - డి.సుజాతాదేవి గారి కథానిక కథా ప్రపంచం కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
అవసరమైన మార్పు - వి.రాధా రామ్మోహన్ గారి కథానిక కథా ప్రపంచం కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
"దుగ్గిరాల గోపాలకృష్ణయ్య" - తిరునగరి ప్రసంగ కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
భారత జననీ దేశభక్తి గీతం హైదరాబాదు మాగంటి వంశీ
ఈ మాసపు పాట ఈ మాసపు పాట హైదరాబాదు మాగంటి వంశీ
సాంకేతిక రంగంలో మహిళా శక్తి - 1 విజ్ఞానశాస్త్ర ధారావాహిక హైదరాబాదు మాగంటి వంశీ
సాంకేతిక రంగంలో మహిళా శక్తి - 2 విజ్ఞానశాస్త్ర ధారావాహిక హైదరాబాదు మాగంటి వంశీ
వేమన వ్యక్తీకరణ మన తెలుగు కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
పురాణాల్లో మానవతావాదం - భరతుడు మన తెలుగు కార్యక్రమం హైదరాబాదు మాగంటి వంశీ
"వివేకం" - ఆచార్య ఎస్.వి.రామారావు లఘు ప్రసంగం హైదరాబాదు మాగంటి వంశీ
పేకేటి శివరాం (20.3.1994) జనరంజని హైదరాబాదు శ్రీ కొల్లూరి భాస్కర రావు
పేకేటి శివరాం (20.3.1994) జనరంజని హైదరాబాదు శ్రీ కొల్లూరి భాస్కర రావు
పేకేటి శివరాం (20.3.1994) జనరంజని హైదరాబాదు శ్రీ కొల్లూరి భాస్కర రావు
పేకేటి శివరాం (20.3.1994) జనరంజని హైదరాబాదు శ్రీ కొల్లూరి భాస్కర రావు
కనుపర్తి లక్ష్మమ్మ - శారద కథలు - 1 ఆడియో ధారావాహిక హైదరాబాదు మాగంటి వంశీ
కనుపర్తి లక్ష్మమ్మ - శారద కథలు - 2 ఆడియో ధారావాహిక హైదరాబాదు మాగంటి వంశీ
కనుపర్తి లక్ష్మమ్మ - శారద కథలు - 3 ఆడియో ధారావాహిక హైదరాబాదు మాగంటి వంశీ
సర్ ఆర్థర్ కాటన్ ప్రసంగ వ్యాసం హైదరాబాదు మాగంటి వంశీ
అరుదైన ఈ క్రింది ఆడియోలు అందించిన తృష్ణగారికి ( ప్రఖ్యాత రేడియో ఆర్టిష్టు శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి గారి అమ్మాయి ) కృతజ్ఞతలతో
తాంబూలం - శ్రీ పుచ్చా పూర్ణానందం
పిల్లి ఎదురొచ్చింది - శ్రీ పుచ్చా పూర్ణానందం