ఈ పుటలోని సమాచారం ఎన్నో ఎన్నెన్నో పుస్తకాల నుంచి గ్రహించబడినది. చాలా మటుకు మా నాన్న మాగంటి శివరామ శర్మగారి వద్ద నుండి, హైదరాబాదులోని నగర కేంద్ర గ్రంథాలయ సంస్థలోని పుస్తకాల నుండి, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలోని పుస్తకాలనుండి గ్రహించబడినది.మిగిలిన కొద్ది సమాచారం, తెలిసిన మిత్రుల ద్వారా తీసుకొని ఇక్కడ పొందు పరచడమయినది. ఎవరికి అయినా అభ్యంతరాలు ఉన్నచో, తెలియపరచిన ఎడల ఆ సమాచారం తప్పక తొలగించబడుతుంది. మీలో ఎవరికి అయినా, ఒక వేళ ఇక్కడి సమాచారం వల్ల అసౌకర్యం కలిగితే మన్నించమని హృదయ పూర్వక విన్నపము. ఇక్కడ లేనివి , మీకు తెలిసిన ఏదేని ఇతర సమాచారం ఉన్న ఎడల తెలియపరచమని విన్నపము. తప్పులు కనపడితే సరిదిద్దమని కోరుతూ