| మిత్రులు డాక్టర్ జోగధేను స్వరూప్ కృష్ణ గారి సౌజన్యంతో, ఆంధ్ర దేశ జానపద కళారూపాలు "వీడియో" రూపంలో మీ ముందుకు తీసుకుని రావటానికి అవకాశం కలిగినందుకు, ఆ అద్భుతమయిన జానపద కళారూపాలు మీతో పంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఆయనకు మనఃపూర్వక ధన్యవాదాలతో. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పీ.హెచ్.డి రీసెర్చి లో భాగంగా తన స్వంతంగా వీటన్నిటినీ భావి తరాల కోసం పదిలపరచినందుకు ఆ భగవంతుడు ఆయన్ని సదా చల్లగా చూడాలి అని కోరుకుంటూ, ఈ వీడియోల మీద సర్వహక్కులు వారికే చెందుతాయి అని తెలియచేస్తూ - ఎవరయినా వీటిని వాడుకోదలిస్తే ముందుగా వారి అనుమతి తీసుకోవలసినదిగా కోరటమయినది.
|