తెలుగు టాకీ సినిమాలు (1930 వ దశాబ్దం నుంచి 1950వ దశాబ్దం దాకా)

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

ఈ పుటలో బంగారంలాటి తొలి తెలుగు టాకీ సినిమాలు (1930 వ దశాబ్దం నుంచి 1950వ దశాబ్దం దాకా), వాటికి సంబంధించిన పాటల పుస్తకాలు, డైలాగులు, స్క్రిప్టులు మొదలైనవి ఇంకా కొన్ని వివరాలు చూడవచ్చు. మరింతమంది కళాకారుల సహాయ సహకారాలతో , ముందు ముందు , వీలైనన్ని చిత్రాలు చేర్చడానికి కృషి చేస్తానని తెలియచేసుకుంటూ



భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
April 2014
సతీసావిత్రి (1933) లవకుశ (1934) సీతాకళ్యాణం (1934)
హరిశ్చంద్ర (1935) శ్రీకృష్ణ లీలలు (1935) ద్రౌపది మానసంరక్షణం (1936)
ద్రౌపది వస్త్రాపహరణం (1936) మాయాబజార్ (1936) సతీ అనసూయ (1936)
దశావతారములు (1937) గృహలక్ష్మి (1937) మోహినీ రుక్మాంగద (1937)
విప్రనారాయణ (1937) భక్త మార్కండేయ (1938) కృష్ణ జరాసంధ (1938)
మాలపిల్ల (1938) శ్రీ సత్యనారాయణ (1938) అమ్మ (1939)
జయప్రద (1939) మహానంద (1939) మళ్ళీ పెళ్ళి (1939)
రైతుబిడ్డ (1939) శ్రీవెంకటేశ్వరమహత్యం (1939) వందేమాతరం (1939)
వరవిక్రయం (1939) భూకైలాస్ (1940) చండిక (1940)
మాలతీమాధవం (1940) సుమంగళి (1940) విశ్వమోహిని (1940)
అపవాదు (1941) భక్తిమాల (1941) భలేపెళ్ళి (1941)
చంద్రహాస (1941) చూడామణి (1941) దక్షయజ్ఞం (1941)
దేవత (1941) ధర్మపత్ని (1941) పార్వతీపరిణయం (1941)
తల్లిప్రేమ (1941) తారాశశాంకం (1941) తెనాలి రామకృష్ణ (1941)
బాలనాగమ్మ (1942) భక్త పోతన (1942) భక్త ప్రహ్లాద (1942)
జీవన్ముక్తి (1942) కాలచక్రం (1942) పత్ని (1942)
సత్యమే జయం (1942) సుమతి (1942) భాగ్యలక్ష్మి (1943)
చెంచు లక్ష్మి (1943) గరుడ గర్వభంగం (1943) కృష్ణ ప్రేమ (1943)
పంతులమ్మ (1943) పతిభక్తి (1943) భీష్మ (1944)
సీతారామజననం (1944) శ్రీ సత్యనారాయణ (1944) తహసిల్దార్ (1944)
మాయామఛ్ఛీంద్ర (1945) మాయాలోకం (1945) పాదుకా పట్టాభిషేకం (1945)
వాల్మీకి (1945) భక్త తులసీదాస్ (1946) గృహప్రవేశం (1946)
మంగళసూత్రం (1946) ముగ్గురు మరాఠీలు (1946) నారద నారది (1946)
స్వర్గసీమ (1946) త్యాగయ్య (1946) వరూధిని (1946)
బ్రహ్మరథం (1946) గొల్లభామ (1947) పల్నాటి యుద్ధం (1947)
రాధిక (1947) యోగివేమన (1947) బాలరాజు (1948)
భక్తశిరియాళ (1948) భూలోక రంభ (1948) ద్రోహి (1948)
మదాలస (1948) రత్నమాల (1948) వింధ్యరాణి (1948)
ధర్మాంగద (1949) గుణసుందరి కథ (1949) కీలుగుర్రం (1949)
లైలామజ్ఞు (1949) మనదేశం (1949) పల్నాటి యుద్ధం (1949)
రక్షరేఖ (1949) మాయాబజార్ (1957) యమగోల (1977)