ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
గత ఐదారేళ్ళుగా నాకు పరిచయం ఉన్న గురుతుల్యులు శ్రీ శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తి గారు - ఎన్నో సంవత్సరాలు, ఎంతో శ్రమకోర్చి ఒక అద్భుతమైన సంగీత భాండాగారాన్ని - కీర్తనలతో, కృతులతో మరెన్నో ఆణిముత్యాలతో తయారు చేసారు....వాటిలో కొన్ని ఆణిముత్యాలు మరింత మందికి చేరువ కావాలన్న వారి కోరికతో, వారి ఆశీర్వాదం తీసుకుని ఇక్కడ ప్రచురించటం జరిగింది. వారి వెబ్సైటును ఇక్కడ చూడవచ్చు....
 అన్నమాచార్య కీర్తనలు (1 - 1000)
 అన్నమాచార్య కీర్తనలు (1001 - 2000)
 అన్నమాచార్య కీర్తనల సూచిక
 త్యాగరాజ కృతులు ( 1 - 700)
 త్యాగరాజ కృతుల సూచిక
 రామదాసు కీర్తనలు (1 - 134)
 రామదాసు కీర్తనల సూచిక