ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

ధనార్జన ఉద్దేశం లేదనీ, కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమంతకన్నా లేదనీ, తెలుగుదేశాన ఎందరికో తెలియని, పరిచయం లేని ఈ అద్భుత వ్యక్తుల గురించి తెలుగువారికి పరిచయం చెయ్యాలన్న ఉద్దేశమే ప్రధానమనీ తెలియచేసుకుంటూ - ఈ జానపద బ్రహ్మల, స్రష్టల, కళాకారుల చిత్రాలు ఇక్కడ ఇలా ఉంచటం ఎవరికైనా అభ్యంతరకరమైతే తప్పక తెలియపరచండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
శ్రీ అయ్యంకి తాండవకృష్ణ శ్రీ బిట్టు వెంకటేశ్వర్లు శ్రీ చింతా వెంకటరామయ్య శ్రీ చింతా కృష్ణమూర్తి
శ్రీమతి చిత్తజల్లు వైదేహి శ్రీ చుక్క సత్తెయ్య శ్రీ తూమాటి దొణప్ప శ్రీ గొడవర్తి భాస్కర రావు (ఎల్లోరా)
శ్రీ ఎస్.గంగప్ప శ్రీ కె.వి.హనుమంతరావు శ్రీ హరి పున్నయ్య జముకుల కథ - కథకులు
శ్రీ ఎస్.వి.జోగా రావు శ్రీ కోగంటి గోపాలకృష్ణయ్య కొసరాజు శ్రీమతి మద్దెల రాముడు
డాక్టర్ డి.ఎ.నారాయణ శ్రీ నటరాజ రామకృష్ణ ఆచార్య నాయని కృష్ణకుమారి శ్రీ షేక్ నాజర్
శ్రీ నేదునూరి గంగాధరం శ్రీమతి పందిరి వెంకటరత్నం ప్రజా నాట్యమండలి శ్రీ ఎం.వి.రమణమూర్తి
శ్రీ వై.సంపత్ కుమార్ శ్రీ శ్రీనివాస చక్రవర్తి శ్రీ ఆర్.వి.ఎస్.సుందరం శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు
శ్రీ వానపల్లి వీర్రాజు శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ శ్రీ వెంపటి చినసత్యం
శ్రీమతి యామినీ కృష్ణమూర్తి