ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

చిన్న పిల్లల కథలు బొమ్మల రూపంలో ఇక్కడ చూడవచ్చు.  

ఈ అద్భుతమైన చిత్ర కథలు వందలాది మంది పిల్లలకు, వారి తలిదండ్రులకు అందుబాటులోకి తెచ్చేందుకు చేసిన ఈ చిన్న ప్రయత్నానికి కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశం ఏమాత్రం లేదని సవినయంగా విన్నవించుకుంటూ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

ద పిక్చర్ బుక్ రామాయణ
ఎడిటర్: డేనియల్ స్మిత్
చిత్రకారులు: ఎం.ఎస్.కుమార స్వామి, ఎ.మణివేలు

వేటగాడి కొడుకు - ఇతర విదేశీ కథలు - 1
సంపాదకుడు: హెరాల్డ్ కూర్లెండర్
అనువాదం: కనకదుర్గా రామచంద్రన్
సౌజన్యం: శ్యాం నారాయణ గారు


వేటగాడి కొడుకు - ఇతర విదేశీ కథలు - 2
సంపాదకుడు: హెరాల్డ్ కూర్లెండర్
అనువాదం: కనకదుర్గా రామచంద్రన్
సౌజన్యం: శ్యాం నారాయణ గారు