చిత్రలేఖనం

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

ఈ పుటలో కొన్ని పెన్సిల్ డ్రాయింగ్స్, కొన్ని పెయింటింగులు - చిత్రకళకు సంబంధించిన కొన్ని వివరాలు చూడవచ్చు. మరింతమంది కళాకారుల సహాయ సహకారాలతో , ముందు ముందు , వీలైనన్ని చిత్రాలు చేర్చడానికి కృషి చేస్తానని తెలియచేసుకుంటూ

మీరు ఆర్టిష్టులైతే, లేదా మీకు తెలిసిన వారి డ్రాయింగులు మరింత మందికి చేరాలని, చేర్చాలనీ కోరిక ఉంటే, దయచేసి గెస్టు బుక్కు నుంచి కామెంటు ద్వారా వివరాలు పంపించండి.

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
డాక్టర్ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు తన యుక్త వయసులో, అంటే 1960ల్లో గీసిన కొన్ని డ్రాయింగ్స్......ఈ డ్రాయింగ్సు గురించి ఆయన మాటల్లోనే -

" The inspiration was of course artwork by Chitra and Sankar garu. The choice of the subjects also reflects my interests of the period. For some reason, I lost my skill and interest soon after and took to classical music completely.
గెలీలియో మార్క్ ట్వెయిన్ న్యూటన్
షేక్స్పియర్ మైకెల్ ఫారడే లెనిన్
స్టాలిన్ గౌతమ బుద్ధుడు
కృష్ణాపత్రిక ప్రముఖులు శ్రీ రావూరు సత్యనారాయణరావు గారి కుమార్తె శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన గారు గీసిన బొమ్మలు కొన్ని. శ్రీమతి జ్ఞానప్రసూన గారు తెలుగు బ్లాగు ప్రపంచంలో కూడా చాలా మందికి పరిచయమైన వారే. ఆరుపదుల వయసులో ఇరవయ్యేళ్ళ ఉత్సాహంతో ఎంతో చలాకీగా ఉండే ఆవిడను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉన్నది.
వస్తావని వూరు కోలాటం
శ్రీ ముట్నూరి కృష్ణారావు హనుమ దుర్గ
60 పువ్వులు అమ్మాయి - 1 అమ్మాయి - 2
దీపం - 1 దీపం - 2 ఎదురుచూపు
పండుటాకు పూలకొమ్మ - 1 పూలకొమ్మ - 2
పువ్వులు రాలిపోయిన శ్రీ
టూలిప్స్ వడిలిన ఆయిల్ పెయింటింగ్
స్వయంకృషి నిత్యకృత్యం సమాలోచనం