ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

తనవద్దనున్న సంగీతపు ఆడియోల భాండాగారం నుంచి అపురూపమైన, అరుదైన ఈ క్రింది శాస్త్రీయ సంగీతపు ఆడియోలు అందించిన ప్రియ మిత్రులు శ్రీ కారంచేడు గోపాలం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, ఇలాటి అరుదైన ఆడియోలు, రికార్డింగులు మీ వద్ద కూడా ఉంటే వాటిని అందించి సహకరించ ప్రార్ధన. పాటల వివరాల కోసం, పేరు మీద నొక్కండి

అలాగే - ఆకాశవాణితో పరిచయమున్న వారికి, ప్రత్యేకించి విజయవాడ / విశాఖపట్నం శ్రోతలకు శ్రీ ఎం.ఎల్.నరసింహం గారంటే చప్పున ఆయన గళంలో జాలువారిన ఎన్నో మధురమైన గీతాలు, కర్నాటక శాస్త్రీయ సంగీత గీతాలు గుర్తుకొస్తాయి. తన గళంతో శ్రోతలను కట్టిపడేసి, ముగ్ధులను చేసేసి ఈనాటికి కూడా ఎంతోమంది హృదయాల్లో నిలిచిపోయిన గొప్ప కళాకారులు శ్రీ నరసింహంగారు. వారి అబ్బాయి - బాలగంధర్వుడిగా పేరుపొందిన శ్రీ మండా కృష్ణమోహన్ గారు సహృదయంతో తన వద్దనున్న ఆడియోల భాండారం నుంచి తాను పాడిన గీతాలు, తన తండ్రిగారు శ్రీ నరసింహంగారి గీతాలు మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు, వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో.

శాస్త్రీయ సంగీత అభిమానులకు ఈ ఆడియోలు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాము

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
ఆడియో ఆర్టిస్టు వాయిద్యం / సుస్వరం వాయిద్య సహకారం
దేవాదిదేవా శ్రీ చిట్టిబాబు వీణ Sri Tanjore Upendran - Mridangam
Sri K M Manjunath - Ghatam
శోభిల్లు శ్రీ చిట్టిబాబు వీణ Sri Tanjore Upendran - Mridangam
Sri K M Manjunath - Ghatam
రామ శ్రీ చిట్టిబాబు వీణ Sri Tanjore Upendran - Mridangam
Sri K M Manjunath - Ghatam
సింధుభైరవి శ్రీ చిట్టిబాబు వీణ Sri Tanjore Upendran - Mridangam
Sri K M Manjunath - Ghatam
వాతాపి గణపతిం శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
జనని శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
బ్రోవభారమా శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
దుర్మార్గ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
క్షీరసాగర శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
చెలి నేనెట్లు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
చక్కని శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
(హిందోళ) ??? శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
రామ నీపై శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
మోక్షము గలదా శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
రఘువంశ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
రాగమాలిక శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
తిల్లాన శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
కల్యాణి (??) శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
అష్టపది శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ ??
ఓ రాజీవాక్ష శ్రీ నేదునూరి కృష్ణమూర్తి సుస్వరం ??
లావణ్యరామ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి సుస్వరం ??
రాజు వెడలె శ్రీ నేదునూరి కృష్ణమూర్తి సుస్వరం ??
తోడి రాగం (???), శ్రీ నేదునూరి కృష్ణమూర్తి సుస్వరం ??
పార్వతీ కుమారం శ్రీ నేదునూరి కృష్ణమూర్తి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Sri K Sadguru Charan - Mridangam
ధన్యుడెవ్వడొ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Sri K Sadguru Charan - Mridangam
ఏది సుఖము శ్రీ నేదునూరి కృష్ణమూర్తి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Sri K Sadguru Charan - Mridangam
మురిపెము గలిగె శ్రీ నేదునూరి కృష్ణమూర్తి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Sri K Sadguru Charan - Mridangam
గాయతి వనమాలి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Sri K Sadguru Charan - Mridangam
తెరతీయగ రాదా శ్రీ ఈదర నాగరాజు సుస్వరం ??
కోరిన వరము శ్రీ ఈదర నాగరాజు సుస్వరం ??
గీతములల్లుదునా శ్రీ ఈదర నాగరాజు సుస్వరం ??
ఏమనగ ఫలమేమి శ్రీ ఈదర నాగరాజు సుస్వరం ??
ఇంతకు నీ మది శ్రీ ఈదర నాగరాజు సుస్వరం ??
ఆశ జెంది నిను శ్రీ ఈదర నాగరాజు సుస్వరం ??
తుంబురు నారదులెటు శ్రీ ఈదర నాగరాజు సుస్వరం ??
తెలిసి రామచింతనతో శ్రీ ఈదర నాగరాజు సుస్వరం ??
చాల కల్ల శ్రీ ఈదర నాగరాజు సుస్వరం ??
పదములె గతి శ్రీ ఈదర నాగరాజు సుస్వరం ??
తనమీదనె శ్రీ రామవరపు సుబ్బారావు వీణ Sri Mahadevu Lakshmi Narayana Raju - Mridangam
మనసా ఎటులోరుతునే శ్రీ రామవరపు సుబ్బారావు వీణ Sri Mahadevu Lakshmi Narayana Raju - Mridangam
ఆభోగి రాగం శ్రీ రామవరపు సుబ్బారావు వీణ Sri Mahadevu Lakshmi Narayana Raju - Mridangam
వేణుగాన లోలుని శ్రీ పప్పు సోమేశ్వర రావు వీణ ??
నీవాడనే గాన శ్రీ పప్పు సోమేశ్వర రావు వీణ ??
కాంభోజి రాగం శ్రీ పప్పు సోమేశ్వర రావు వీణ ??
ఇంతమొది శ్రీ ఎన్.సి.వి.జగన్నాధాచార్యులు సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Sri Manikonda Subba Rao - Mridangam
బాల కనకమయ శ్రీ ఎన్.సి.వి.జగన్నాధాచార్యులు సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Sri Manikonda Subba Rao - Mridangam
ఆరగింపవె శ్రీ ఎన్.సి.వి.జగన్నాధాచార్యులు సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Sri Manikonda Subba Rao - Mridangam
పరలోకభయ శ్రీ ఎన్.సి.వి.జగన్నాధాచార్యులు సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Sri Manikonda Subba Rao - Mridangam
రారా రాజీవలోచన శ్రీ ఎన్.సి.వి.జగన్నాధాచార్యులు సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Sri Manikonda Subba Rao - Mridangam
రామనినున్ విన శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సుస్వరం ??
తారక మంత్రము శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సుస్వరం ??
నను బ్రోవమని చెప్పవే శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సుస్వరం ??
పలుకే బంగారమాయెనా శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సుస్వరం ??
భజరే శ్రీరామం శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సుస్వరం ??
ఇక్ష్వాకు కులతిలక శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సుస్వరం ??
ఏ తీరుగ నను శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సుస్వరం ??
రామ రామ యనరాదా శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సుస్వరం ??
తిల్లాన శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సుస్వరం ??
నీదు మూర్తిని శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
ఆలాపన శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
పావని మధుర నిలయె శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
కంజదళాయతాక్షి శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
ఖరహరప్రియ - రాగం తానం శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
విడెము సేయవె శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
ఎందునుంటివో శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
రామ దైవమా శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
ఆలాపన శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
గణపతేహం శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
చలమేలరా శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
విడజాలదురా శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
శాంతము లేక శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
ఇలలో ప్రణతార్తి శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
ఎదుట శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
నినువినా శ్రీ మంచాళ జగన్నాథరావు వీణ ??
వల్లభ నాయకస్య శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
నిన్ను జూచి శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
నీకేల దయరాదు శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
పరమపావన శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
మరివేరె శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
నా మొరాలకింపు శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
రామ నీ దాసుడ నేగాద శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
కోటినాడులు శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
తాని శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
సఖి ప్రాణ శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
సర్వం బ్రహ్మమయం శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం Sri Sethuramaiah - Violin
Sri Dandamudi Rama mohan Rao - Mridangam
హే గోవింద శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం
తిల్లాన - మంగళం శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం ??
చెలి నేనెట్లు సహింతునే - జావళి శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు సుస్వరం ??
ఏరా నాపై శ్రీ సంధ్యావందనం శ్రీనివాస రావు సుస్వరం Sri Tirupparkadal S Veeraraghavan - Violin
Sri Suchindram Krishnan - Mridangam
ఎటు నమ్మినావో శ్రీ సంధ్యావందనం శ్రీనివాస రావు సుస్వరం Sri Tirupparkadal S Veeraraghavan - Violin
Sri Suchindram Krishnan - Mridangam
ఖరహరప్రియ రాగం శ్రీ సంధ్యావందనం శ్రీనివాస రావు సుస్వరం Sri Tirupparkadal S Veeraraghavan - Violin
Sri Suchindram Krishnan - Mridangam
చిత్రరత్నమయ శ్రీ సంధ్యావందనం శ్రీనివాస రావు సుస్వరం Sri Tirupparkadal S Veeraraghavan - Violin
Sri Suchindram Krishnan - Mridangam
నా మొర ఆలకింపవేమి శ్రీ సంధ్యావందనం శ్రీనివాస రావు సుస్వరం Sri Tirupparkadal S Veeraraghavan - Violin
Sri Suchindram Krishnan - Mridangam
గిరిరాజ శ్రీ సంధ్యావందనం శ్రీనివాస రావు సుస్వరం Sri Tirupparkadal S Veeraraghavan - Violin
Sri Suchindram Krishnan - Mridangam
పతికి అక్షతలు శ్రీ సంధ్యావందనం శ్రీనివాస రావు సుస్వరం Sri Tirupparkadal S Veeraraghavan - Violin
Sri Suchindram Krishnan - Mridangam
రామ రామ గుణసీమ శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Kum Nidumolu Sumati - Mridangam
ఇక కావలసినదేమి శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Kum Nidumolu Sumati - Mridangam
జంబుపతే శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Kum Nidumolu Sumati - Mridangam
భోగీంద్ర సాయినం శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Kum Nidumolu Sumati - Mridangam
తోడి రాగం శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Kum Nidumolu Sumati - Mridangam
ఎందు దాగినాడో శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Kum Nidumolu Sumati - Mridangam
తాని శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Kum Nidumolu Sumati - Mridangam
మంగళం శ్రీ పురాణం పురుషోత్తమ శాస్త్రి సుస్వరం Sri Ampolu Muralikrishna - Violin
Kum Nidumolu Sumati - Mridangam
తెలియలేరు రామ శ్రీ ద్వారం నరసింగ రావు వయోలిన్ Sri Kolanka Venkata Raju - Mridangam
పరమాత్ముడు వెలిగె శ్రీ ద్వారం నరసింగ రావు వయోలిన్ Sri Kolanka Venkata Raju - Mridangam
తాని - కాపీ (అసంపూర్తి ఆడియో) శ్రీ ద్వారం నరసింగ రావు వయోలిన్ Sri Kolanka Venkata Raju - Mridangam
ఎవరికై శ్రీ ఎం.వి.రమణ మూర్తి సుస్వరం ??
లలితే శ్రీ ఎం.వి.రమణ మూర్తి సుస్వరం ??
దరిదాపులేక శ్రీ ఎం.వి.రమణ మూర్తి సుస్వరం ??
ముందువెనుక శ్రీ ఎం.వి.రమణ మూర్తి సుస్వరం ??
పాహి రామచంద్ర శ్రీ ఎం.వి.రమణ మూర్తి సుస్వరం ??
తనవారి తనము శ్రీ ఎం.వి.రమణ మూర్తి సుస్వరం ??
సొగసుగ శ్రీ ఎం.వి.రమణ మూర్తి సుస్వరం ??
కమలభవుడు శ్రీ ఎం.వి.రమణ మూర్తి సుస్వరం ??
దొరకునా శ్రీ ఎం.వి.రమణ మూర్తి సుస్వరం ??
ఎప్పుడైనా శ్రీ ఎం.వి.రమణ మూర్తి సుస్వరం ??
ఇంత చాలము శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఆకెళ్ల మల్లికార్జున శర్మ
మృదంగం: శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి
రామ భక్తి శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఆకెళ్ల మల్లికార్జున శర్మ
మృదంగం: శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి
తులసి దళములచె శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఆకెళ్ల మల్లికార్జున శర్మ
మృదంగం: శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి
చారుకేశి రాగం శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఆకెళ్ల మల్లికార్జున శర్మ
మృదంగం: శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి
ఆడమొడిగలదె శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఆకెళ్ల మల్లికార్జున శర్మ
మృదంగం: శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి
సుధామయే సుధానిధే శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు
మృదంగం: శ్రీ వంకాయల నరసింహం
సౌజన్యం: శ్రీ మండా కృష్ణమోహన్
హరిదాసులు వెడలిన ముచ్చట గని శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు
మృదంగం: శ్రీ వంకాయల నరసింహం
సౌజన్యం: శ్రీ మండా కృష్ణమోహన్
నీవాడ నేగాన శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు
మృదంగం: శ్రీ వంకాయల నరసింహం
సౌజన్యం: శ్రీ మండా కృష్ణమోహన్
అన్నపూర్ణే విశాలాక్షి శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు
మృదంగం: శ్రీ వంకాయల నరసింహం
సౌజన్యం: శ్రీ మండా కృష్ణమోహన్
ఏమందునే విచిత్రమును శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు
మృదంగం: శ్రీ వంకాయల నరసింహం
సౌజన్యం: శ్రీ మండా కృష్ణమోహన్
సునాదము మది వినోదము శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు
మృదంగం: శ్రీ వంకాయల నరసింహం
సౌజన్యం: శ్రీ మండా కృష్ణమోహన్
కృపాయ పాలయ శ్రీ ఎం.ఎల్.నరసింహం సుస్వరం వయోలిన్: శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు
మృదంగం: శ్రీ వంకాయల నరసింహం
సౌజన్యం: శ్రీ మండా కృష్ణమోహన్
మహాగణపతిం శ్రీ నేతి శ్రీరామ శర్మ సుస్వరం ??
పరమపురుష శ్రీ నేతి శ్రీరామ శర్మ సుస్వరం ??
సందేహము శ్రీ నేతి శ్రీరామ శర్మ సుస్వరం ??
ఖరహరప్రియ రాగం శ్రీ నేతి శ్రీరామ శర్మ సుస్వరం ??
చక్కని రాజా శ్రీ నేతి శ్రీరామ శర్మ సుస్వరం ??
మరి వేరె శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశరావు సుస్వరం Sri Komanduri Seshadri - Violin
Sri Mahadevu Lakshmi Narayana Raju - Mridangam
బాగాయెనయ్యా శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశరావు సుస్వరం Sri Komanduri Seshadri - Violin
Sri Mahadevu Lakshmi Narayana Raju - Mridangam
సరసిజనాభ సోదరి శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశరావు సుస్వరం Sri Komanduri Seshadri - Violin
Sri Mahadevu Lakshmi Narayana Raju - Mridangam
వేణుగాన లోలుని గన శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశరావు సుస్వరం Sri Komanduri Seshadri - Violin
Sri Mahadevu Lakshmi Narayana Raju - Mridangam
నీవే నన్ను శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశరావు సుస్వరం Sri Komanduri Seshadri - Violin
Sri Mahadevu Lakshmi Narayana Raju - Mridangam
మానస సంచరరే శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశరావు సుస్వరం Sri Komanduri Seshadri - Violin
Sri Mahadevu Lakshmi Narayana Raju - Mridangam
హరిదాసులు శ్రీ కోటిపల్లి సూర్యప్రకాశరావు సుస్వరం Sri Komanduri Seshadri - Violin
Sri Mahadevu Lakshmi Narayana Raju - Mridangam
జయ జయ శ్రీ కొమాండూరి శేషాద్రి సుస్వరం Sri Peri Srirama Murthy - Violin
Sri DSR Murthy - Mridangam
Sri Nemani Somayajulu - Ghatam.
సరసదళ శ్రీ కొమాండూరి శేషాద్రి సుస్వరం Sri Peri Srirama Murthy - Violin
Sri DSR Murthy - Mridangam
Sri Nemani Somayajulu - Ghatam.
అప్పరామభక్తి శ్రీ కొమాండూరి శేషాద్రి సుస్వరం Sri Peri Srirama Murthy - Violin
Sri DSR Murthy - Mridangam
Sri Nemani Somayajulu - Ghatam.
ఎవరిమాట శ్రీ కొమాండూరి శేషాద్రి సుస్వరం Sri Peri Srirama Murthy - Violin
Sri DSR Murthy - Mridangam
Sri Nemani Somayajulu - Ghatam.
దేవదేవం శ్రీ కొమాండూరి శేషాద్రి సుస్వరం Sri Peri Srirama Murthy - Violin
Sri DSR Murthy - Mridangam
Sri Nemani Somayajulu - Ghatam.
ఎందరో శ్రీ కొమాండూరి శేషాద్రి
కొమాండూరి అనంత శౌరి రాజన్
కొమాండూరి వెంకట కృష్ణ
వయోలిన్ Sri Sudhakar - Mridangam
Sri Alagolu Satyanarayana - Ghatam
అన్నపూర్ణే శ్రీ కొమాండూరి శేషాద్రి
కొమాండూరి అనంత శౌరి రాజన్
కొమాండూరి వెంకట కృష్ణ
వయోలిన్ Sri Sudhakar - Mridangam
Sri Alagolu Satyanarayana - Ghatam
గోవర్ధన గిరీశం శ్రీ కొమాండూరి శేషాద్రి
కొమాండూరి అనంత శౌరి రాజన్
కొమాండూరి వెంకట కృష్ణ
వయోలిన్ Sri Sudhakar - Mridangam
Sri Alagolu Satyanarayana - Ghatam
మరి వేరె శ్రీ కొమాండూరి శేషాద్రి
కొమాండూరి అనంత శౌరి రాజన్
కొమాండూరి వెంకట కృష్ణ
వయోలిన్ Sri Sudhakar - Mridangam
Sri Alagolu Satyanarayana - Ghatam
నారాయణతె శ్రీ కొమాండూరి శేషాద్రి
కొమాండూరి అనంత శౌరి రాజన్
కొమాండూరి వెంకట కృష్ణ
వయోలిన్ Sri Sudhakar - Mridangam
Sri Alagolu Satyanarayana - Ghatam
నగుమోము శ్రీ కొమాండూరి శేషాద్రి
కొమాండూరి అనంత శౌరి రాజన్
కొమాండూరి వెంకట కృష్ణ
వయోలిన్ Sri Sudhakar - Mridangam
Sri Alagolu Satyanarayana - Ghatam
తాని శ్రీ కొమాండూరి శేషాద్రి
కొమాండూరి అనంత శౌరి రాజన్
కొమాండూరి వెంకట కృష్ణ
వయోలిన్ Sri Sudhakar - Mridangam
Sri Alagolu Satyanarayana - Ghatam
వేంకటాచల నిలయం శ్రీ కొమాండూరి శేషాద్రి
కొమాండూరి అనంత శౌరి రాజన్
కొమాండూరి వెంకట కృష్ణ
వయోలిన్ Sri Sudhakar - Mridangam
Sri Alagolu Satyanarayana - Ghatam
మహాగణపతిం హైదరాబాద్ సిస్టర్స్ సుస్వరం ??
ఏమనీ నే నీ మహిమ హైదరాబాద్ సిస్టర్స్ సుస్వరం ??
దేవాదిదేవా హైదరాబాద్ సిస్టర్స్ సుస్వరం ??
పక్కాల నిలబడి హైదరాబాద్ సిస్టర్స్ సుస్వరం ??
సంజలం టీరమ్మ హైదరాబాద్ సిస్టర్స్ సుస్వరం ??
బారయ్య హైదరాబాద్ సిస్టర్స్ సుస్వరం ??
నానాటి బతుకు హైదరాబాద్ సిస్టర్స్ సుస్వరం ??
స్థిరత నహి నహి రే హైదరాబాద్ సిస్టర్స్ సుస్వరం ??
తిల్లాన హైదరాబాద్ సిస్టర్స్ సుస్వరం ??
సకలగణాధిప - ఆరభి శ్రీ కె.శివప్రసాద్ ఈల ??
ఒకపరి - ఖరహరప్రియ శ్రీ కె.శివప్రసాద్ ఈల ??
కృష్ణ నీ - యమన్ కల్యాణి శ్రీ కె.శివప్రసాద్ ఈల ??
వినరో - శుద్ధ ధన్యాసి శ్రీ కె.శివప్రసాద్ ఈల ??
వందనము - షహన శ్రీ కె.శివప్రసాద్ ఈల ??
అలైపయ్యుదె - కానడ శ్రీ కె.శివప్రసాద్ ఈల ??
పిబరే రామరసం - చక్రవాకం శ్రీ కె.శివప్రసాద్ ఈల ??
గంధము పుయ్యరుగా - పున్నాగ వరాళి శ్రీ కె.శివప్రసాద్ ఈల ??
ఉయ్యాల - నీలాంబరి శ్రీ కె.శివప్రసాద్ ఈల ??
కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు శ్రీ అయ్యగారి శ్యాం సుందర్ వీణా వాద్యం శ్రీ కె.వీరభద్ర రావు
మరిన్ని ఆడియోలు