ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఆంద్రదేశంలోని ఆలయాల వివరాలు ఈ క్రింద చూడవచ్చు.అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
ఆంజనేయ ఆలయములు ఆశ్రమములు దత్తాత్రేయ ఆలయములు
దేవీ ఆలయములు గణపతి ఆలయములు మఠములు
నారసింహ ఆలయములు రామ ఆలయములు సరస్వతీ ఆలయములు
సత్యనారాయణస్వామి ఆలయములు శివ ఆలయములు సుబ్రహ్మణ్య ఆలయములు
సూర్య ఆలయములు విష్ణు ఆలయములు