ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమూల్యమైన తెలుగు సాహితీ, సంప్రదాయ, సాంస్కృతిక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ తలో చెయ్యి వేసి, మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందించి సహకరించ ప్రార్ధన.

ఆకాశవాణి కార్యక్రమాలు - వివిధ కేంద్రాల నుండి ప్రసారమైన కొన్ని అపురూప నాటికలు, రూపకాలు , కార్యక్రమాలు ఇక్కడ పెట్టటానికి సాహసిస్తున్నాను. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశం లేదనీ, లాభాపేక్ష / ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ సవినయంగా తెలియచేసుకుంటూ - ఈ కార్యక్రమాలను గాని, నాటికలనుగాని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

వివరాల కోసం, పేరు మీద నొక్కండి

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్


Note: Audios are played best in Internet Explorer.Since some of the audios are more than 50 mb, it might take a little time to buffer and play. Please be patient. If the audio does not play even after buffering, please pull the audio slider bar forward and it will start to play. Let me know if you still have trouble playing them and I will take a look at the problem! Thanks and Enjoy The Great Works Of Art!

ఆడియో కార్యక్రమం ఆర్టిష్టు ఆకాశవాణి కేంద్రం సౌజన్యం
నీ మహిమలు పొగడతరమా శాస్త్రీయ సంగీతం డి.వర్ధని / కె.శేషులత హైదరాబాదు మాగంటి వంశీ
ఎవరినాశ్రయించెదరా / సమయము గాదా శాస్త్రీయ సంగీతం డి.వర్ధని / కె.శేషులత హైదరాబాదు మాగంటి వంశీ
నీవన్న గుణదోషమేమి శ్రీరామా శాస్త్రీయ సంగీతం మహరాజపురం సంతానం హైదరాబాదు మాగంటి వంశీ
సరసనామ శాస్త్రీయ సంగీతం మహరాజపురం సంతానం హైదరాబాదు మాగంటి వంశీ
సిద్ధివినాయకం,శాంతము లేక సౌఖ్యము లేదు శాస్త్రీయ సంగీతం శ్రీమతి డి.శ్రీవిద్య హైదరాబాదు మాగంటి వంశీ
నాదస్వరం శాస్త్రీయ సంగీతం ఏ మల్లికార్జున్ & బృందం హైదరాబాదు మాగంటి వంశీ
శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ సంగీతం మంగళంపల్లి స్వర్ణ హైదరాబాదు మాగంటి వంశీ
కర్నాటక సంగీత కార్యక్రమం - వయోలిన్ శాస్త్రీయ సంగీతం శ్రీ ఎన్.సి.ఆనంద్ కృష్ణ హైదరాబాదు మాగంటి వంశీ
రాగరత్నమాలికచే, నమో నమో రాఘవాయ శాస్త్రీయ సంగీతం శ్రీమతి సుందరి జానకీరామన్ హైదరాబాదు మాగంటి వంశీ
నాదస్వరం శాస్త్రీయ సంగీతం నందికుంట వెంకటేశ్వర్లు & బృందం హైదరాబాదు మాగంటి వంశీ
RTP - వీణా వాయిద్య కచేరీ శాస్త్రీయ సంగీతం డాక్టర్ నిష్టల కృష్ణవేణి విశాఖపట్నం మాగంటి వంశీ
వీణా వాయిద్య విన్యాసం శాస్త్రీయ సంగీతం శ్రీమతి పి.గీతా గాయత్రి హైదరాబాదు మాగంటి వంశీ
వర్ణం/పలుకే బంగారమాయెనా/మా జానకి చెట్టా పట్టగ శాస్త్రీయ సంగీతం శ్రీమతి రాధికా శ్రీనివాసన్ - వయోలిన్ హైదరాబాదు మాగంటి వంశీ
గాత్ర కచేరీ శాస్త్రీయ సంగీతం శ్రీమతి టి.చంద్రభాను హైదరాబాదు మాగంటి వంశీ
శేషాచల నాయకం / జో జో రామా శాస్త్రీయ సంగీతం శ్రీమతి జయంతి రమ - గాత్రం హైదరాబాదు మాగంటి వంశీ
వర్ణం/రఘునాయక/నారాయణతే శాస్త్రీయ సంగీతం శ్రీమతి పి.గీతా గాయత్రి హైదరాబాదు మాగంటి వంశీ
RTP - వీణా వాయిద్య కచేరీ శాస్త్రీయ సంగీతం పుదుక్కొట్టై ఆర్. కృష్ణమూర్తి విజయవాడ మాగంటి వంశీ
వీణా వాద్యం శాస్త్రీయ సంగీతం బండి శ్యామలా బాలసుబ్రహ్మణ్యం హైదరాబాదు మాగంటి వంశీ
మా పాలి వెలసెగా / కలిగియుంటే కదా - త్యాగరాజ శాస్త్రీయ సంగీతం శ్రీ రాధాకృష్ణమూర్తి - గాత్రం హైదరాబాదు మాగంటి వంశీ
RTP - గాత్ర కచేరీ శాస్త్రీయ సంగీతం డాక్టర్ పంతుల రమ విశాఖపట్నం మాగంటి వంశీ
కర్నాటక శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ సంగీతం శ్రీ మేడూరి శ్రీనివాస్ - వీణావాద్యం హైదరాబాదు మాగంటి వంశీ
కర్నాటక శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ సంగీతం శ్రీ కె.శ్యాం కుమార్ - గాత్రం హైదరాబాదు మాగంటి వంశీ
RTP - వయొలిన్ వాద్యం శాస్త్రీయ సంగీతం శ్రీ డి.ఎస్.నారాయణన్ హైదరాబాదు మాగంటి వంశీ
రాగం తానం పల్లవి - వివరణ సంగీత సంచిక కార్యక్రమం శ్రీ సూర్యదీప్తి హైదరాబాదు మాగంటి వంశీ
నాదస్వర ద్వయం శాస్త్రీయ సంగీతం శ్రీ ఎం.డి వెంకటరాజు, శ్రీ ఎం.డి.మల్లికార్జున హైదరాబాదు మాగంటి వంశీ
గాత్ర సంగీత సభ శాస్త్రీయ సంగీతం శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గాత్ర సంగీత సభ హైదరాబాదు మాగంటి వంశీ
గాత్ర కచేరీ శాస్త్రీయ సంగీతం శ్రీ ఎన్.సి.హెచ్.రంగాచార్యులు హైదరాబాదు మాగంటి వంశీ
గాత్ర కచేరీ శాస్త్రీయ సంగీతం బృంద కచేరీ హైదరాబాదు మాగంటి వంశీ
వయొలిన్ వాద్య కచేరీ శాస్త్రీయ సంగీతం శ్రీ మల్లెల తేజస్వి హైదరాబాదు మాగంటి వంశీ
గాత్ర కచేరీ శాస్త్రీయ సంగీతం శ్రీమతి కె.స్వరాజ్యలక్ష్మి హైదరాబాదు మాగంటి వంశీ
రవివాసరీయ అఖిల భారత సంగీత సభ శాస్త్రీయ సంగీతం శ్రీ డి.వి.మోహన కృష్ణ గాత్ర కచేరీ చెన్నై మాగంటి వంశీ
వీణా వాద్యం శాస్త్రీయ సంగీతం శ్రీ అయ్యగారి శ్యామసుందర్ హైదరాబాదు మాగంటి వంశీ
RTP - వీణా వాద్యం శాస్త్రీయ సంగీతం శ్రీ డి.శ్రీనివాస్ హైదరాబాదు మాగంటి వంశీ
సంగీత సభ శాస్త్రీయ సంగీతం శ్రీమతి డి.వర్ధని హైదరాబాదు మాగంటి వంశీ
రవివాసరీయ అఖిల భారత సంగీత సభ శాస్త్రీయ సంగీతం ?? ?? మాగంటి వంశీ
RTP - వీణా వాద్యం శాస్త్రీయ సంగీతం శ్రీమతి బండి శ్యామలా బాలసుబ్రహ్మణ్యం హైదరాబాదు మాగంటి వంశీ
RTP - గానం శాస్త్రీయ సంగీతం శ్రీ ఎన్.సి.హెచ్. రంగాచార్యులు హైదరాబాదు మాగంటి వంశీ
గానం శాస్త్రీయ సంగీతం శ్రీ ఎం.జయకృష్ణ హైదరాబాదు మాగంటి వంశీ
వీణా వాద్యం అనుసంధాన సంగీత కార్యక్రమం పప్పు పద్మా రవిశంకర్ విశాఖపట్నం మాగంటి వంశీ
పంచవీణ శాస్త్రీయ సంగీతం పుదుక్కొట్టై ఆర్.కృష్ణమూర్తి, మేడూరి శ్రీనివాస్, సీతారామయ్య, ఈమని లలితాకృష్ణ, కె.పద్మావతి హైదరాబాదు మాగంటి వంశీ
RTP - గానం శాస్త్రీయ సంగీతం శ్రీ డి.వి.మోహనకృష్ణ హైదరాబాదు మాగంటి వంశీ
విదులను తలచెద నెదలో శాస్త్రీయ సంగీతం శ్రీరంగం గోపాలరత్నం గారు విజయవాడ శ్రీ ఏల్చూరి మురళీధరరావు
ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి లలిత గీతాలు , భక్తిరంజని కార్యక్రమానికి వ్రాసిన భక్తి గీతాలు,మహావిద్వాంసులు శ్రీ మైసూర్ టి.చౌడయ్య గారి వయోలిన్ వాయిద్య విన్యాసాలు , శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో నారాయణతీర్థ తరంగాలు, బృంద మరియు ముక్త గారి స్వరాలలో పదాలు, జావళీలు - ఈ అపురూపమైన ఆడియోలు తన ఆడియోల భాండారం నుంచి అందరితో పంచుకోవాలనే సహృదయ స్ఫూర్తితో నాకు అందించిన శ్రీ కుప్పా రాజశేఖర్ గారికి (panchajanya at gmail dot com) హృదయ పూర్వక కృతజ్ఞతలతో .

Disclaimer - The below audios from Sri Kuppa Rajasekhar are part of AIR Original CD's sold at AIR offices. These have been published here with no intention of any copyright violations what so ever. If any one has any objection in placing this content here, please let me know and I will promptly comply and remove the audio material from the website with due apologies.
ఆడియో కార్యక్రమం సౌజన్యం
శ్రీ మైసూర్ టి.చౌడయ్య వయోలిన్ వాయిద్య విన్యాసం - 1 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీ మైసూర్ టి.చౌడయ్య వయోలిన్ వాయిద్య విన్యాసం - 2 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీ మైసూర్ టి.చౌడయ్య వయోలిన్ వాయిద్య విన్యాసం - 3 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీ మైసూర్ టి.చౌడయ్య వయోలిన్ వాయిద్య విన్యాసం - 4 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీ మైసూర్ టి.చౌడయ్య వయోలిన్ వాయిద్య విన్యాసం - 5 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీమతి బృంద / శ్రీమతి ముక్త - పదము/జావళి - 1 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీమతి బృంద / శ్రీమతి ముక్త - పదము/జావళి - 2 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీమతి బృంద / శ్రీమతి ముక్త - పదము/జావళి - 3 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీమతి బృంద / శ్రీమతి ముక్త - పదము/జావళి - 4 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీమతి బృంద / శ్రీమతి ముక్త - పదము/జావళి - 5 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీమతి బృంద / శ్రీమతి ముక్త - పదము/జావళి - 6 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీమతి బృంద / శ్రీమతి ముక్త - పదము/జావళి - 7 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీమతి బృంద / శ్రీమతి ముక్త - పదము/జావళి - 8 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ సుస్వరం - 1 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ సుస్వరం - 2 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ సుస్వరం - 3 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ సుస్వరం - 4 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ సుస్వరం - 5 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్
శ్రీ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ సుస్వరం - 6 కర్నాటక శాస్త్రీయ సంగీతం శ్రీ కుప్పా రాజశేఖర్