మీగడ తరకలు

తెలుగు సాహిత్యంలో సాహిత్యాభిలాషులకి ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్ని ఇస్తూ రచయితల వ్యక్తిత్వ విశేషాలని, రచనా శైలినీ, ఆ రచనల్లోని ఒంపు సొంపులనీ, భావాన్నీ, ఆ రచయితల, కవుల కాలానుగుణ సాహిత్య వాతావరణాన్ని వివరించే ఎన్నో ఎన్నెన్నో మధురమయిన చిన్ని మీగడ తరకలు ఉన్నాయి. ఆ మీగడ తరకలలో కొన్ని ఈ రూపేణా మీ ముందుకు తీసుకునిరావటానికి అవకాశం లభించినందుకు సంతోషంగా ఉన్నది. తమకు తెలిసిన ఇతర విశేషాలు పంచుకోవాలనుకున్న మహానుభావులకి ఎల్లవేళలా ఆహ్వానం.ప్రస్తుతానికి కొన్నే ఉన్నా మరిన్ని మీ ముందుకు త్వరలో ..



ఈ మధురమయిన మీగడ తరకలకు ఉపయోగపడిన చిక్కటి పాలవంటి పుస్తకరాజాలు ఇవిగో -
  • డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు
  • భమిడిపాటి కామేశ్వర రావుగారి "మన తెలుగు"(1948)
  • అంపశయ్య నవీన్ గారి "సహస్రాబ్ది మేటి రచయితలు - సాహిత్య కబుర్లు - లేఖలు"
  • శ్రీ మాగంటి శివరామ శర్మ గారి పాత డైరీ
  • డాక్టర్ వెలుదండ నిత్యానందరావు గారి "తెలుగు సాహిత్యంలో పేరడీ"






Family Tree    Gallery    Chinnarulu    Rachayitalu   
Satakamulu     Chatuvulu    Sangitam    Stotra   
Andhra     Kalalu    Alayamulu    Presidents   
Adee - Idee    Pratibha    Maa Gurinchi    Mee Maata    
Vyasavali     Janapadam    Lalita Sangeetam
Acknowledgements     Site Map    Home
Meegada Tarakalu



2005 - www.maganti.org