మధురమయిన లలిత సంగీతం పాటలు కొన్ని ఇక్కడ చూడండి

శ్రీమతి సరస్వతి భట్టార్ గారు పంపించిన లలిత సంగీతం పాటలు ఇక్కడ చూడవచ్చు. శ్రీమతి సరస్వతి గారు అమెరికా దేశంలోని వర్జీనియా రాష్ట్ర హాంప్టన్ నగర నివాసి. వీరు అక్కడి వీ.ఏ.మెడికల్ హాస్పిటలో జెరియాట్రిక్స్ విభాగానికి అధిపతి.ఎంతో పని ఒత్తిడి కల బాధ్యతాయుతమయిన పదవిని పోషిస్తూ కూడా తీరిక సమయం చిక్కగానే, మన సంగీతానికి, భాషకు వీరు చేస్తున్న సేవ కడు శ్లాఘనీయం.సరస్వతి గారు ఆల్ ఇండియా రేడియో వారి ప్రసార కార్యక్రమం "యువ వాణి" లోని ఎన్నో లలిత సంగీతం పాటలు పాడేవారు. సహృదయంతో మరిన్ని లలిత సంగీతం పాటలు, మీ ముందుకు తీసుకుని రావటానికి అంగీకరించినందుకు సరస్వతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో. ఈ లలిత సంగీత స్రవంతికా సంకలనం ఒక ముత్యాల సరాల వాన అవుతుంది అని నా నమ్మకం.
డాక్టర్ సరస్వతి భట్టార్ గారి స్వీయ పరిచయం కోసం ఇక్కడ చూడండి

nallanivADA, bAla sarasawati gAri lalita sangItam pATalu
bRndAvanam, lalita sangItam pATalu Oyi tummeda, lalita sangItam pATalu
kala karigenulE, lalita sangItam pATalu nee kOsamE aagumA jAbilI
pATa lEni bhakti kOyilA rAvammA madhu muraLi
yevarayyA merupulu nannADintuvu
tellani jAbili caligAli rAmappa dEvAlayam
cinni malle poovu tarali rAramma, chittaranjan gAri sangeeta pAThAlu EDu konDalavADA



daSAvatAra varNana bAla muraLI krishNa gAri pATalu
















శ్రీమతి లంక లలితగారి సౌజన్యంతో ఈ క్రింది పాటలు

naTanamADavE hAyamma
kAsanta ninDu punnami
Siva pAdamu




Family Tree    Gallery    Chinnarulu    Rachayitalu   
Satakamulu     Chatuvulu    Sangitam    Stotra   
Andhra     Kalalu    Alayamulu    Presidents   
Adee - Idee    Pratibha    Maa Gurinchi    Mee Maata    
Acknowledgements     Site Map    Home
Vyasavali     Janapadam    Lalita Sangeetam
Meegada Tarakalu     Mukha Mukhi



2005 - www.maganti.org