అక్షర చిత్రాలు

తెలుగుదేశాన జన్మించిన మాణిక్యాల్లాంటి వ్యక్తులు, వారి చిత్రాలతో కూడిన వివరాలు మరెన్నో మీ ముందుకు తీసుకుని రావాలి అన్న చిన్ని ప్రయత్నమిది. ఇటువంటి అరుదైన ఫోటోలు తమదగ్గర ఉన్నవారు, వాటిని దయచేసి మాకు పంపగలరు. ఆ ఫోటోలను కూడ మా వెబ్ సైటులో ఉంచగలము. మన వారసత్వ, చారిత్రక సంపదను కాపాడుకుని రాబోయే తరాలకు అందించటానికి చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి అందరూ సహకరించ ప్రార్ధన.

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
ఆంధ్రదేశం చాలా కాలం రాజాశ్రయాన మూడుపూవులు ఆరుకాయలుగా వర్ధిల్లింది. ఆంధ్ర సంస్థానాలు - సాహిత్యపోషణ అనే రచనలో ఆచార్య తూమాటి దొణప్పగారేమంటారంటే - "జమీందారీ వ్యవస్థ గర్హింపదగిందే అయినా, ఆయా జమీందారులు ఉన్నత సంప్రదాయాలను పోషిస్తూ - సాహిత్య సంస్కృతులకు పరిరక్షకులుగా చేసిన సేవ మాత్రం విస్మరింపరానిది." అలాటి సంస్థానాధీశుల వివరాలు, చిత్రాలను తెలియనివారికి పరిచయం చేయటం ఈ భాగం యొక్క ఉద్దేశం.

1918లో శ్రీ రాం వీరబ్రహ్మం గారిచేత రచింపబడి వివిధ సంస్థానాధీశుల చరిత్రతో కూడిన "నానా రాజన్య చరిత్రము" పుస్తకం వివరాలు తెలియచేసిన పరుచూరి శ్రీనివాస్ గారికి, వాడపల్లి శేషతల్పసాయి గారికి కృతజ్ఞతలు.

మీ వద్ద ఇతర సంస్థానాధీశుల వివరాలు, చిత్రాలు ఉంటే తప్పక పంపించ ప్రార్థన.
చల్లపల్లి (దేవరకోట) అమరచింత (ఆత్మకూరు) అమరావతి ఆండ్ర
ఆనెగొంది ఉండ్రాజవరము ఉర్లాము-దేవాది కపిలేశ్వరపురము
కార్వేటినగరము కాళహస్తి కురుపాము కోలంక-వీరవరము
గద్వాల గూటాల గొడేవారి సంస్థానాలు జటప్రోలు
తెట్టు దోమకొండ నరసరావుపేట నూజివీడు
పాచిపెంట పానుగల్లు పాపన్నపేట పాలకొండ
పాల్వంచ పిఠాపురము పుంగనూరు పెద్దాపురము
పోలవరము బనగానపల్లి బొబ్బిలి బోరవెల్లి
మాడుగుల ముక్త్యాల ముత్యాలపాటి మునగాల
మేరంగి రాచూరు-రేపల్లె లక్కవరము వనపర్తి
దక్షిణ వల్లూరు విజయనగరము వేంకటగిరి సంగమవలస
సాలూరు సురపురము మందస విసన్నపేట
తిరుపాచూరు మంత్రిప్రెగడ చార్ మహల్ / గురజ
             ముందు పేజీ               తరువాతి పేజీ






Family Tree    Gallery    Chinnarulu    Rachayitalu   
Satakamulu     Chatuvulu    Sangitam    Stotra   
Andhra     Kalalu    Alayamulu    Presidents   
Adee - Idee    Pratibha    Maa Gurinchi    Mee Maata    
Vyasavali     Janapadam    Lalita Sangeetam
Acknowledgements     Site Map    Home
Meegada Tarakalu



2005 - www.maganti.org