మాగంటి శ్రీదేవి పాడిన కొన్ని సంప్రదాయ కీర్తనలు, కృతులు, లలిత సంగీతం పాటలు,
పిల్లల పాటలు, పండుగ పాటలు, నోముల పాటలు, పారమార్థిక పాటలు
ఇక్కడ వినవచ్చు. శ్రీదేవి శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు కాబట్టి ఎవరికయినా
ఎక్కడయినా తప్పులు వినపడితే తప్పక తెలియ చేయగలరు.