ద్రౌపది మాన సంరక్షణ - హరికథాగానం - Part 1

పంచమ వేదమయిన మహాభారతంలోని ఒక ముఖ్య సంఘటన -

"ద్రౌపది మాన సంరక్షణ"

ఈ సంఘటన హరికథా రూపంలో ఆకాశవాణి శ్రోతలకు వివరించినది - శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రిగారు.శ్రీ సచ్చిదానంద శాస్త్రి గారి గురించి ఆంధ్ర దేశ శ్రోతలకు వివరించాల్సిన పని లేదు.

ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: ఏప్రిల్ 26, 2011
సౌజన్యం: మాగంటి వంశీ

గంట నిడివి కల ఈ హరికథా గానంలోని మొదటి భాగాన్ని విని ఆనందించండి...

భవదీయుడు
మాగంటి వంశీ