Dr TVRK Subbarao - శ్రోతలతో ముఖాముఖీ (ఫోను) కార్యక్రమం

శ్రీ టీవీఆర్కె సుబ్బారావుగారు 1948/49 లో ప్రసారశాఖ అనుబంధిత విదేశీ రేడియో మోనిటరింగు విభాగం (Shimla) లో రిపోర్టరుగా ఉద్యోగ జీవనం ఆరంభించి, వివిధ ఆకాశవాణి & దూరదర్శన్ కేంద్రాలలో పనిచేసి 1985 లో డైరెక్టరు స్థాయిలో ఉద్యోగవిరమణ చేసారు.

ఆకాశవాణి హైదరాబాదులో గ్రామసీమలు కార్యక్రమంలో "ఉడుపయ్య", "యాదగిరి" వంటి పాత్రలతో అలనాటి రేడియో శ్రోతలకి చిరపరిచితులు

ఈ కార్యక్రమం ప్రసారం తేదీ : 23 Sep 2010
అనుసంధానం : Dr K Vijaya (AIR PEx)