తెలుగు ఆడియో పుస్తకాలు

తెలుగులో మనకున్నటువంటి ఆణిముత్యాల్లాంటి రచనలకు ఆడియో రూపం కలిగించాలన్నదే ఈ చిన్ని ప్రయత్నం. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేమీ లేదనీ, ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ, కాపీరైటు హక్కుదారులకు అభ్యంతరం ఉన్నచో తెలియచేసిన వెంటనే, ఆ ఫైలు తొలగించబడుతుంది అని తెలియచేసుకుంటున్నాను. ప్రతి రెండు వారాలకు ఒక ఆణిముత్యం కోసం ఈ పేజీని సందర్శిస్తూ ఉండండి...

మాగంటి వంశీ మోహన్
తెలుగు హరికథా వాజ్మయం - ఆచార్య తూమాటి దొణప్ప
ఏది ఉత్తమ కళ? - శ్రీ దేవులపల్లి రామానుజరావు
కవితా లక్ష్యము - శ్రీ నోరి నరసింహశాస్త్రి
కృత్యాద్యవస్థ - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
తెలుగు నవల (మొదటి భాగం) - శ్రీ అక్కిరాజు రమాపతిరావు
తెలుగు నవల (రెండో భాగం) - శ్రీ అక్కిరాజు రమాపతిరావు
తెలుగు నవల (మూడో భాగం) - శ్రీ అక్కిరాజు రమాపతిరావు
" రామాయణము " - డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి
" నేటి తేట తెలుగు " - శ్రీ గిడుగు రామమూర్తి పంతులు
" బొమ్మలాట - యక్షగానము " - డాక్టర్ ఎస్.వి.జోగారావు
" విష్ణు వాయు పురాణములు " - శ్రీ కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు
" ఆంధ్ర జానపదగేయ సాహిత్యము " - డాక్టర్ బిరుదురాజు రామరాజు






Family Tree    Gallery    Chinnarulu    Rachayitalu   
Satakamulu     Chatuvulu    Sangitam    Stotra   
Andhra     Kalalu    Alayamulu    Presidents   
Adee - Idee    Pratibha    Maa Gurinchi    Mee Maata    
Vyasavali     Janapadam    Lalita Sangeetam
Acknowledgements     Site Map    Home
Meegada Tarakalu



2005 - www.maganti.org