శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు

తెలుగు ప్రజలకు, సాహిత్యాభిమానులకు వీరి గురించి పరిచయం అవసరమే లేదు.ఆంధ్ర సారస్వత పరిషత్తు వీరి నిర్మాణ శక్తికి శాశ్వత కీర్తి స్థంభం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ చరిత్ర వీరి కార్యనిర్వాహక శక్తి నివేదిక. ఆయన వ్రాసిన "నవనీతము (వ్యాస సంపుటి)" అనే రచన నుండి తీసుకున్న "ఏది ఉత్తమ కళ?" అనే వ్యాసం ఆడియో రూపంలో ఇక్కడ ...
Audio Book

www.maganti.org